Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Krupatho Nannu Karuninchuma

దేవా నీ కృపతో నన్ను కరుణించుమా

Deva Nee Krupatho Nannu Karuninchuma

Verse
దేవా నీ కృపతో నన్ను కరుణించుమా
దేవా నీ మాటతో నన్ను బలపరుచుమా
Verse
దినమెల్ల నా కొరకు నా శత్రువు పొంచియుండ
భయము దిగులు నన్ను ఆవరించియుండగా
నీ వాక్యమే నా ద్యానమై నీ వాక్యమే ఆదారమై
నీ చేతి నీడలో నే దాగియుంటిని
Verse
దినమెల్ల మరణ భయము నన్ను ఇలలో తరుముచుండగా
తనువు అనువు నాలోనే తల్లడిల్లగా
నీ చేతి స్పర్శకై నే కాచుకొంటి
నీ స్వస్థత కొరకే నే వేచియుంటి
నీ రక్తధారతో నన్ను శుద్ధిచేయుమా

Related Tags

GraceHealingProtectionMercy