Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Naamam

దేవా నీ నామం

Deva Nee Naamam

Lyricist: Vidhyaarthi Geethaavali
Verse
దేవా నీ నామం… పావన ధామం…
బ్రోవుమయ్యా ప్రేమ రూప
నీదు జనులం‖ 2x ‖
నీదు సన్నిధిలో
నిన్ను వేడుకొందుము… వేచియుందుము‖ 2x ‖
నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం
జయించెదము.. స్తుతించెదము‖ 2x దేవా ‖
Verse
శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి
శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి‖ 2x ‖
బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం
తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం‖ 2x దేవా ‖
Verse
విన్నపములన్ని విని క్షమియించుము
సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్‖ 2x ‖
నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం
గెలిచి వెళ్లేదం సేవ చేసెదం‖ 2x దేవా ‖

Related Tags

WorshipPrayerRepentance