Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Naamam

దేవా నీ నామం

Deva Nee Naamam

Lyricist: Kripal Mohan
Verse
దేవా నీ నామం
బలమైనది నీ నామం‖ 2x ‖
స్తుతియింతును నీ నామం
ఘనపరతును నీ నామం‖ 2x ‖
అన్నిటి కన్న పై నామం
యేసయ్యా నీ నామం‖ 2x ‖
Verse
ఆశ్రయ దుర్గము నీ నామం
నా కొండా నా కోట‖ 2x ‖
స్తుతియింతును నీ నామం
ఘనపరతును నీ నామం‖ 2x ‖
అన్నిటి కన్న పై నామం
యేసయ్యా నీ నామం‖ 4x ‖

Related Tags

PraiseWorship