Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Naamam Balamainadhi Nee Naamam

దేవా నీ నామం బలమైనది నీ నామం

Deva Nee Naamam Balamainadhi Nee Naamam

Lyricist: Kripal Mohan
Verse
దేవా నీ నామం - బలమైనది నీ నామం
దేవా నీ నామం - ఘనమైనది నీ నామం
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం‖ 2x ‖
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం‖ 2x ‖
Verse
ఆశ్రయ దుర్ఘము నీ నామం - నా కొండ నా కొట‖ 2x ‖
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం‖ 2x ‖
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం‖ 4x ‖

Related Tags

PraiseWorship