Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Nee Naamam Entho Balamainadhi

దేవ నీ నామం ఎంతో బలమైనది

Deva Nee Naamam Entho Balamainadhi

Verse
దేవ నీ నామం - ఎంతో బలమైనది
దేవ నీ నామం - ఎంతో ఘనమైనది‖ 2x ‖
Verse
యెహోవా యీరే నీ నామం - చూచుకొను వాడవే
యెహోవా నిస్సీ నీ నామం - విజయ ధ్వజము నేవే‖ 2x ‖
యెహోవా రాఫా నీ నామం - స్వస్థపరచు నీవే
యెహోవా షాలోం నీ నామం - సమాధన కర్తవే‖ దేవ ‖
Verse
యేసయ్య నీ నామం - నాకు నిరీక్షణయే
యేసయ్య నీ నామం - నాకు రక్షణయే‖ 2x ‖
ఇమ్మానుయేలు నీ నామం - నాకు తోడు నీవే
నీతి సూర్యుడ నీ నామం - నాకు వెలుగు నీవే

Related Tags

PraiseWorship