Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Neeke Naa Sthuthi Paadedan

దేవా నీకే నా స్తుతి పాడెదన్

Deva Neeke Naa Sthuthi Paadedan

Verse
పల్లవి: దేవా నీకే నా స్తుతి పాడెదన్‖ 2x ‖
దేవా నిన్నే…దేవా నిన్నే…
దేవా నిన్నే… నే కొనియాడెదన్‖ 2x ‖
దేవా నీకే నా స్తుతి పాడెదన్‖ 2x ‖
దేవా నిన్నే…దేవా నిన్నే…
దేవా నిన్నే… నే కొనియాడెదన్‖ 2x ‖
Verse
ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు
అన్ని కాలాలందు తోడై ఉండి నడిపిస్తున్నావు‖ 2x ‖
అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు‖ 2x ‖
మహోన్నతుడా నీకే వందనం‖ 2x ‖
మహాఘనుడా… మహాఘనుడా…
మహాఘనుడా… నీకే వందనం‖ 2x Deva Neeke ‖
Verse
నన్ను పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్ని తల్లికన్న మిన్నగా నన్ను లాలిస్తున్నావు‖ 2x ‖
చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు‖ 2x ‖
మహోన్నతుడా నీకే వందనం‖ 2x ‖
మహాఘనుడా… మహాఘనుడా…
మహాఘనుడా… నీకే వందనం‖ 2x Deva Neeke ‖
Verse
బెంగపడిన వేళ తోడై ఉండి నడిపిస్తున్నావు
వ్యాది భాదలందు తోడై ఉండి స్వస్థపరిచావు‖ 2x ‖
దుఃఖ బాధల్లో నీవు నాకు తోడై ఉన్నావు‖ 2x ‖
మహోన్నతుడా నీకే వందనం‖ 2x ‖
మహాఘనుడా… మహాఘనుడా…
మహాఘనుడా… నీకే వందనం‖ 2x Deva Neeke ‖

Related Tags

PraiseWorshipThanksgiving