Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Neeku Sthothramu Ee Raathrilo

దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో

Deva Neeku Sthothramu Ee Raathrilo

Lyricist: Matthayi Samuyelu
Verse
దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము
నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో‖ దేవ ‖
Verse
పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను
నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు‖ దేవ ‖
Verse
చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ
పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము‖ దేవ ‖
Verse
నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు
మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో‖ దేవ ‖

Related Tags

WorshipEvening Prayer