Verse 1
దేవా నీకేమిత్తును ఈ దనురాలను అసహాయురాలను
దేవా నికేమిత్తును‖ 2x ‖
Verse
కృంగిన వేళ ఓదార్పు నీవైతివి దుఃఖించు వేళ కన్నీరు తుడిచితివి
ఏ తీరు పోల్చను నీ స్నేహమును కృతజ్జతాస్తుతులు చెల్లింతును‖ 2x ‖
Verse
ఆకలి అనగా మన్నాను కురిపింతువు బండ నుండి జలమును పంపింతువు
ఏలాగు విడువను నీ త్యాగమును మేలిమికన్నా ప్రియమైనది‖ 2x ‖