Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Deva Yehova Seeyonulo

దేవా యెహోవా సీయోనులో

Deva Yehova Seeyonulo

Lyricist: P Satish Kumar
Verse
దేవా యెహోవా సీయోనులో నుండి
స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద‖ 2x ‖
Verse
కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం
కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం
రక్తాన్ని చిందించి రక్షించినావా
ఈ పాపిని యేసయ్యా
నా దేవా.. నా ప్రభువా…
నీకేమర్పింతును‖ 2x దేవా ‖
Verse
నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా
నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా
ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై
బలియైతివా యేసయ్యా
నా దేవా.. నా ప్రభువా…
నీ సిలువే చాలయా‖ 2x దేవా ‖

Related Tags

PraiseWorshipSacrifice