Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devaa Mahonnathudaa

దేవా మహోన్నతుడా

Devaa Mahonnathudaa

Verse
దేవా మహోన్నతుడా
మహిమా ప్రకాశితుడా‖ 2x ‖
పదివేలలో అతి సుందరుడా
కీర్తింతు మనసారా‖ 2x దేవా ‖
Verse
వెలిసావు భువిలో మెస్సయ్యగా
ఎడారి బ్రతుకులో సెలయేరుగా‖ 2x ‖
నిస్సారమైన నా జీవితములో
చిగురించె ఆనందము‖ 2x దేవా ‖
Verse
లేచాను ఒంటరి విశ్వాసినై
వెదికాను నీ దారి అన్వేషినై‖ 2x ‖
నీ దివ్య మార్గము దర్శించినా
ఫలియించె నా జన్మము‖ 2x దేవా ‖

Related Tags

PraiseWorshipDevotional