Verse
దేవా నా దేవా – నీవే నా కాపరి
నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది‖ 2x ‖
ఆరాధింతును హృదయాంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో‖ 2x ‖
నీవే కదా దేవుడవు –‖ 2x ‖
దేవా యేసు దేవా‖ 4x దేవా ‖
Verse
పాపము నుండి విడిపించినావు
పరిశుద్ధుని చేసి ప్రేమించినావు‖ 2x ‖
నీవే కదా దేవుడవు –‖ 2x ‖
దేవా యేసు దేవా‖ 4x దేవా ‖
Verse
పరిశుద్ధాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమతో నింపావు‖ 2x ‖
నీవే కదా దేవుడవు –‖ 2x ‖
దేవా యేసు దేవా‖ 4x దేవా ‖