Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devaa Naa Hrudayamutho

దేవా నా హృదయముతో

Devaa Naa Hrudayamutho

Verse
దేవా నా హృదయముతో
నిన్నే నేను కీర్తింతును‖ 2x ‖
మారని ప్రేమ నీదే‖ 2x ‖
నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
నిన్ను కొనియాడెద‖ దేవా ‖
Verse
ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా‖ 2x ‖
నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన
నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన‖ మారని ‖
Verse
నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
పరలోక రాజ్యములో పరవశించాలని‖ 2x ‖
నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ‖ 2x ‖
నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ‖ మారని ‖

Related Tags

WorshipDevotionalPrayer