Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devaa Paraloka Dothaali

దేవా పరలోక దుతాలి

Devaa Paraloka Dothaali

Lyricist: Amshumathi Mary
Verse
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
నిన్ను భజియించి పూజించి ఆరాధింప
నీకే నీకే మహిమ‖ 2x ‖
దేవా పరలోక దుతాలి నిను పాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
ఈ భువిలోని ప్రజలంత కొనియాడి కీర్తింప
ఎంతో ఎంతో మహిమ
మహిమా నీకే మహిమా‖ 4x దేవా ‖
Verse
కష్టాలలోన నష్టాలలోన
కన్నీరు తుడిచింది నీవే కదా‖ 2x ‖
నా జీవితాంతం నీ నామ స్మరణే
చేసేద నా యేసయ్యా‖ 2x మహిమా ‖
Verse
నా కొండ నీవే నా కోట నీవే
నా నీతి నా ఖ్యాతి నా జ్యోతివే‖ 2x ‖
నిన్నే భజించి నిన్నే స్తుతించి
ఆరాధింతునయా‖ 2x మహిమా ‖

Related Tags

PraiseWorshipAdoration