Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devaa Yehovaa

దేవా యెహోవా

Devaa Yehovaa

Lyricist: Ravinder Vottepu
Verse
దేవా… యెహోవా…
నాకు చాలిన వాడా‖ 4x ‖
Verse
నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడు
నీవుంటివి యేసయ్యా
ఒక్క మాటతో తుఫాను ఆగెను
నీ మాట చాలును యేసయ్యా‖ 2x ‖
నా జీవితంలో తుఫానులు ఆపివేయుమా
నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా‖ 2x దేవా ‖
Verse
అడవిలోన మన్నా కురిపించి
నీ బిడ్డగ పోషించితివి
బండ నుండి నీటిని తెచ్చి
దాహమును తీర్చావయ్యా‖ 2x ‖
నీ సమృద్ధిలో నుండి దయచేయుమా
నీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా‖ 2x దేవా ‖

Related Tags

PraiseWorshipFaith