Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devadhi Devuni Bhoojanulaara

దేవాది దేవుని భూజనులారా

Devadhi Devuni Bhoojanulaara

Verse
దేవాది దేవుని భూజనులారా - రండి స్తుతించ సదా
Verse
కరుణ కృపా ప్రేమ - మయుడైన దేవుడు
వరుసగ మనకన్ని - దయ చేయువాడు
Verse
వదలక అడుగుది - ఈయంబడు ననెన్
వెదకుడి తట్టుడి - తీయంబడు ననెన్
Verse
యేసుని పేరట - వేడిన దానిని
దాసుల కిడును - దేవుడు వేగమే
Verse
సుతుని ఇచ్చినవాడు - కొరత గానీయడు
ప్రేతిగా సమస్తము - నిచ్చును దయతో
Verse
సత్యమునందు - మనల నడిపించను
నిత్యాత్మను శాశ్వతముగా నెచ్చెను
Verse
ప్రాకటముగా నల్లెలూయ పాడుటకు
సకల మానవులు నిరతము స్తుతింపను

Related Tags

PraiseWorship