Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devakaavave Raathri Mammulan Neeve

దేవకావవే రాత్రి మమ్ములన్ నీవె

Devakaavave Raathri Mammulan Neeve

Chorus
దేవకావవే రాత్రి మమ్ములన్ నీవె నేడు కాచినావు నీకు స్తోత్రము‖ దేవ ‖
Verse
ఆపదలు మమున్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ
జేయుమీ‖ దేవ ‖
Verse
పండియుండగా పాము తేలులున్ గండములను తొలగజేసి కాయుమో
ప్రభో‖ దేవ ‖
Verse
దుష్ట స్వప్నముల్ దొగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో
ప్రభో‖ దేవ ‖

Related Tags

ProtectionEvening Prayer