Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devapatnama Seeyonu Nee Mahatya Maaditam

దేవపట్నమా సీయోను నీ మహాత్య మాడితం

Devapatnama Seeyonu Nee Mahatya Maaditam

Verse 1
Reference: దేవుని పట్టణమా మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు కీర్తనలు 87:3
Verse
దేవపట్నమా? సీయోను - నీ మహాత్య మాడితం
ఆడితప్పనట్టివాడు - చేసే నిన్ స్వదేహము
గుట్టమీద గట్టబడ్డ - నిన్ గదల్తు రెవ్వరు
రక్షణంపు గోడలున్న - త్రుంచవచ్చు శత్రులన్
Verse
శాశ్వతంపు బ్రేమసూరు - జీవ వారి జూడుము
వాంఛితంబు లిచ్చినీదు - లేములన్ని బాపును
ఎప్డుపారునె రిటుండ - దప్పిగూరు నెవ్వడు
నిత్యమా కృపాఝరంబు - క్రీస్తుదాత బోలు
Verse
నే సీయోను వాసినైతి - నేని క్రీస్తు సత్కృపన్
బాడుకొందు నీదు ప్రేమ - భూమి గేళిచేసినన్
ఐహికంబు సుఖంబు - లన్నియు యస్తిరంబులు
నిత్యసౌఖ్యమిచ్చు స్వాస్థ్యమే - సీయోను బిడ్డలు ఆమెన్‖ ఆమెన్ ‖

Related Tags

SalvationChurchZion