Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devathidevudu Mahopakharudu

దేవాతిదేవుడు మహోపకారుడు

Devathidevudu Mahopakharudu

Chorus
దేవాతిదేవుడు, మహోపకారుడు
మహాత్యము గల మహరాజు
రాజుల రాజు.... ప్రభువుల ప్రభువు,
ఆయన కృప నిరంతరముండును‖ దేవాతి ‖
Verse
సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము‖ 2x ‖
ఉత్తమ దేవుని నామములో‖ 2x ‖
ఆ... ఆ...‖ దేవాతి ‖
Verse
యుగములకు దేవుడవు ఉన్నవాడ అనువాడవు
జగమంత ఏలుచున్న జీవాధిపతినీవే‖ 2x ‖
నీదు క్రియలు ఘనమైనవి‖ 2x ‖
ఆ..ఆ...ఆ...‖ దేవాతి దేవుడు ‖

Related Tags

PraiseWorship