Verse
దేవుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము
కరుణతో కరుణించినా
ప్రేమతో నను బ్రోచినా
యేసుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము
వేటగాని ఉరినుండి
రక్షించినా నా యేసయ్య
కాపరై నను కాయుచు
కనుపాపలా కాపాడిన
వరద వలే శ్రమలొచ్చిన
తుఫానులే చెలరేగిన
నోవహు ఓడ రీతిన
నోవహు ఓడ రీతిన
Devude Naa Aashrayam Rakshana Durgamu