Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudevaru Devudevaru Devudevarani Sam

దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సం

Devudevaru Devudevaru Devudevarani Sam

Verse
దేవుడెవరు? దేవుడెవరు? దేవుడెవరని సందేహం వలదు
ఈ సృష్టి దేవుడు కాదని సృష్టిని త్రిప్పే శక్తి ఉన్నాదని
ఆ శక్తే దేవాది దేవుడని
Verse
తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని
త్రిప్పే శక్తి మనిషికి లేదని కనిపించని శక్తి కలిగించెనని
ఆ శక్తే దేవాది దేవుడని
Verse
దేవుడు మనిషిని చేశాడు మనిషి దేవునిని చేయలేడు
తండ్రి కుమారుని కనగలడు కుమారుడు తండ్రిని కనలేడు
తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట
శక పురుషుడైన క్రీస్తుమాట నమ్మగలిగితే
నీ తండ్రి దేవాదిదేవుడని

Related Tags

FaithGodCreation