Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Lokamunu Yentho Preminchenu Advitheeya Kumaruni Anugrahinchenu

దేవుడు లోకమును యెంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను

Devudu Lokamunu Yentho Preminchenu Advitheeya Kumaruni Anugrahinchenu

Verse
దేవుడు లోకమును యెంతో ప్రేమించెను
అద్వితీయ కుమారుని అనుగ్రహించెను
Verse
ఎవరాయనను విశ్వసించెదరో నశింపక నిత్యజీవము పొందెదరు
Verse
తన ప్రేమ యెంతో శాశ్వతమైనది రక్తము కార్చి ప్రాణమునిచ్చె
Verse
ప్రభువు పిలిచెను పాపుల నెల్ల - వచ్చినవారె కడుగబడెదరు
Verse
తప్పినవారిని వెదకుచున్నాడు - వచ్చినవారె ముక్తి పొందెదరు
Verse
పాపముచేత చచ్చిన మిమ్ము - ప్రభుకోరుచుండె జీవమునివ్వ
Verse
నలిగిన మనస్సు కలిగినవారె - గొప్ప రక్షణను పొందెదరిలలో
Verse
క్రొత్త జన్మమును ఎత్తనివారు ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు

Related Tags

GospelSalvationLove Of God