Verse
దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు
జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము‖ 2x ‖
యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదే
విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే
Verse
మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే
ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును‖ 2x ‖
తనదగు ప్రజగా మము రూపించి నిరతము మాపై కృపచూపించి
తన మహిమకై మము పంపించి ప్రభావమును కనబరుచును
Verse
మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం
భలముతో ఘన కార్యముల్ చేసి చూపింతుము‖ 2x ‖
దేవుని చేసుర క్రియలు చేసి భూమిని తల క్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి ప్రభు ద్వజము స్తాపింతుము