Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devudu Prematho Devudu Prematho

దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో

Devudu Prematho Devudu Prematho

Chorus
దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
చేసాడు సృష్టినీ సృష్టంత నీకని
తన మదిలో ప్రేమ ఎంత ఉన్నదని
చూపెను ప్రేమతో‖ 2x ‖
Verse
గర్భంలో ఉన్నావనీ ఉమ్మనీరె త్రాగేస్తావనీ
నవ మాసాలు నీటిలో బ్రతికించెను ప్రేమతో
గర్భంలో ఉన్నావనీ ఉమ్మనీరె త్రాగేస్తావనీ
నవ మాసాలు కాపాడెను నిను దేవుడు ప్రేమతో
నువ్వు గర్బములో ఉండగా ఆహారమే అందించెను
తల్లిదండ్రుల ప్రతి మాటను గర్భములో వినిపించెను
చీకటిలోనే ఉన్నావని నీ కంటికి వెలుగిచ్చెను‖ దేవుడు ప్రేమతో ‖
Verse
గర్భంలో ఉన్నావనీ విశ్రాంతి ఇవ్వాలనీ
ఏదని నీకు లేకుండ మరణమిచ్చెను ప్రేమతో
మరణమే ఇవ్వాలనీ విశ్రాంతిని ఇవ్వాలనీ
దేవుని పనే లేకుండా మరణమిచ్చెను ప్రేమతో
ఏ కష్టము లేకుండగా అదృష్టము కొందరికే
ఏ పాపము లేకుండగా స్వర్గం నీకొక్కరికే
పుట్టిన వారికి పని ఉందని మరణిస్తేనే మేలని‖ దేవుడు ప్రేమతో ‖

Related Tags

LifeGods LoveCreation