Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devundu Prema Rakshinche Nannu

దేవుండు ప్రేమ రక్షించె నన్ను

Devundu Prema Rakshinche Nannu

Lyricist: ఎ రిస్పీ
Verse
దేవుండు ప్రేమ
రక్షించె నన్ను
దేవుండు ప్రేమ
ప్రేమించెనన్
రెట్టించి పాడుదున్‖ రెట్టించి పాడుదున్ ‖
దేవుండు ప్రేమ
ప్రేమించెనన్ను
నటంచును
Verse
నన్నొందె జావు
సైతాను భీతి
నన్నెందె జావు
నా జీతము.
Verse
నాకై సుయేసు
నాయప్పు దీర్ప
నాకై సుయేసు
చావొందెను.
Verse
న్బిల్చినాడు
వాక్యంబుచేత
న్బిల్చినాడు
శుద్ధాత్మచే.
Verse
ఈ ప్రీతి వాక్కు
నాయాత్మ భుక్తి
ఈ ప్రీతి వాక్కు
నా పానమున్
Verse
ఓ దివ్య ప్రేమ!
నా ముక్తిధార!
ఓ దివ్య ప్రేమ!
ఓదార్పునన్.
Verse
నిన్నే స్తుతింతు
నో నిత్యప్రేమ!
నిన్నే స్తుతింతు
నెల్లప్పుడున్.

Related Tags

WorshipSalvationGods Love