Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Ishtam

దేవుని ఇష్టం

Devuni Ishtam

Lyricist: Br Pastham Srinivas
Verse
పరమున ఉన్న యెహోవా దేవా
పరిశుద్ధుడు డవు
నీవే కావా
పరమున ఉన్న యెహోవా దేవా
పరిశుద్ధుడవు
నీవే కావా
మేము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నావు
నీవు కల్మషం లేని కనికరం కలిగి
బ్రతకాలనుకున్నావు
మా బ్రతుకులోని నీ పనులు చేస్తూ
జీవించాలనుకు
కున్నావు మా శరీరం నీకు సమర్పించి
తలవాల్చాలని
కోరుకున్నావు
పరమున
ఉన్నా యెహోవా దేవా
పరిశుద్ధుడవు
నీవే కావా
ఆ
బలి అర్పణయు
నీవు కోరలేదు
దహనబలులో
నీకు ఇష్టమ మైనవి కావు
గ్రంథపు చుట్టలోన
నన్ను గూర్చి రాయబడిన గ్రంథపు
చుట్టలోన
నన్ను గూర్చి రాయబడిన శరీరం
నీకు సమర్పించి
సజీవ యాగముగా
నీకు అంకితం చేసి నా గుండెలోన
నీ ఆజ్ఞను ఉంచి
నీ శాసనా నాలను
నేను పాటించి
నీ కోరికలను నేను నెరవేర్చినవాడనై
నీ చిత్తమును నేను అనుసరించువాడనై
నీ ఉద్దేశములను
నేను చేపట్టినవాడనై
నీ నిబంధనలను
నేను పాటిస్తూనే
జీవించాలని
పరమున ఉన్న యెహోవా వ దేవా
పరిశుద్ధుడవు
నీవే కావా
నీ సనిస నీ సరే గరే గరే గ పమ గరి
సని నీ స ని స ని స ని సరే గరే
గరే
రె ప గ మ రి గ స ని స ని ద ధ ని
పదప ర ప మ ప గ మ రి గ స ని స నిద
ని పదప నిర నిర గరి సనిసా
నిరే
గమగరిధరి సరి సరిసరిదనిస
పూర్ణ హోమములు
నీకిష్టమైనవి
కావు
పాప పరిహార్థ బలులు కోరనే లేదు
విరిగినా నలిగినా
మనసు నీకు ఇష్టమైనది
పరిశుద్ధ త పవిత్రత
నీవు కోరుకున్నది
జీవితం నీకు ప్రాణార్పణగా
శరీరం
నీకై నలగాలని
నా నోటి ప్రతి మాట
నీకై ఉండుటకు
నా అవయవాలు నీకై పని చేయాలని
నీ అనాది
సంకల్పంలో
నేను ఉన్నాను నుగా జగత్తు వేయకముందే
కోరుకున్నావుగా
సత్క్రియలను చేయడానికే నను
పంపించావని
నీ నామ స్మరణతో తనువును చాలించి వెళ్ళాలని
పరమున ఉన్నా యెహోవా దేవా
పరిశుద్ధుడవు
నీవే కావా మేము పరిశుద్ధులు కావు ఉండాలని
కోరుకున్నావు
నీవు కల్మషం లేని కనికరం కలిగి
బ్రతకాలనుకున్నావు
మా బ్రతుకులోన
నీ పనులు చేస్తూ జీవించాలనుకున్నావు
మా శరీరం నీకు సమర్పించి
తలవాల్చాలని
కోరుకున్నావు
పరమున ఉన్న యెహోవా దేవా
పరిశుద్ధుడవు
నీవే
గ పద సరి సరి గర ద సదప దప గప గరి
గరి సరి పగ స

Related Tags

WorshipHolinessSurrender