Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Samukha Jeeva Kavilelo

దేవుని సముఖ జీవ కవిలెలో

Devuni Samukha Jeeva Kavilelo

Lyricist: Joseph J Kalyanapu
Verse
దేవుని సముఖ జీవ కవిలెలో‖ 2x ‖
నీ పేరున్నదా – నీ పేరున్నదా‖ దేవుని ‖
Verse
జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే‖ 2x ‖
హత సాక్షుల కవిలెలో‖ 2x ‖
నీ పేరున్నదా – నీ పేరున్నదా‖ దేవుని ‖
Verse
ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన‖ 2x ‖
విజయవీరుల కవిలెలో‖ 2x ‖
నీ పేరున్నదా – నీ పేరున్నదా‖ దేవుని ‖
Verse
పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు‖ 2x ‖
సర్వోన్నతుని పురములలో‖ 2x ‖
నీ పేరున్నదా – నీ పేరున్నదా‖ దేవుని ‖
Verse
దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన‖ 2x ‖
ప్రార్ధన వీరుల కవిలెలో‖ 2x ‖
నీ పేరున్నదా – నీ పేరున్నదా‖ దేవుని ‖
Verse
పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా‖ 2x ‖
పరిశుద్ధుల కవిలెలో‖ 2x ‖
నీ పేరున్నదా – నీ పేరున్నదా‖ దేవుని ‖

Related Tags

FaithDevotion