Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Sthuthiyinchudi Ellappudu Devuni Sthuthiyinchudi

దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి

Devuni Sthuthiyinchudi Ellappudu Devuni Sthuthiyinchudi

Chorus
దేవుని స్తుతియించుడి - ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ఆ ..
Verse
ఆయన పరిశుద్ద ఆలయమందు - ఆయన సన్నిదిలో
ఆ .. ఆ .. ఆయన సన్నిదిలో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
ఆయన బలమును ప్రసిద్ది చేయు - ఆకాశ విశాలమందు
ఆ .. ఆ.. ఆకాశ విశాలమందు - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
ఆయన పరాక్రమ కార్యముల్ బట్టి - ఆయన ప్రభావమును
ఆ..ఆ.. ఆయన ప్రభావమును - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
బూర ధ్వనితో ఆయనన్ స్తుతియించుడి - స్వరమండలములతో
ఆ...ఆ.. స్వరమండలములతో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
సన్నాతంత్రుల సితారతోను - చక్కని స్వరములతో
ఆ..ఆ.. చక్కని స్వరములతో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
తంబురతోను నాట్యముతోను - తంతి వాయిద్యములతో
ఆ..ఆ.. తంతి వాయిద్యములతో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
పిల్లన గ్రోవులు చల్లగానూది - ఎల్ల ప్రజలు చేరి
ఆ..ఆ.. ఎల్ల ప్రజలు చేరి - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
మ్రోగు తాళములతో ఆయనను స్తుతియించుడి గంభీర తాళముతో
ఆ..ఆ.. గంభీర తాళముతో - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖
Verse
సకలా ప్రాణులు యెహోవాను స్తుతియించుడి - హల్లెలుయా ఆమెన్
ఆ..ఆ.. హల్లెలుయా ఆమెన్ - ఎల్లప్పుడు‖ ఎల్లప్పుడు ‖

Related Tags

PraiseWorship