Verse
దేవుని స్తుతియించుడి - యెల్లాప్పుడు దేవుని స్తతియించుడి ఆ‖ 2x ‖
Verse
ఆయన పరిశుద్ధ ఆలయమందు (2X) - ఆయన సన్నిధిలో
ఆ...ఆయన సన్నిధిలో (2X) - యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖
Verse
ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2X) - ఆకశ విశాలమందు
ఆ...ఆకశ విశాలమందు (2X) - యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖
Verse
ఆయన పరాక్రమ కార్యము బట్టి (2X)- ఆయన ప్రభావమును
ఆ...ఆయన ప్రభావమును (2X) - యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖
Verse
భూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2X) - స్వరమండలములతో
ఆ...స్వరమండలములతో (2X) - యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖
Verse
సన్న తంతుల సితారతోను (2X) - చక్కని స్వరములతో
ఆ...చక్కని స్వరములతో (2X)- యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖
Verse
తంబురతోను నాట్యముతోను (2X)- తంతి వాయిద్యములతో
ఆ...తంతి వాయిద్యములతో (2X)- యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖
Verse
పిల్లన గ్రోవులు చల్లగ నూది (2X)- యెల్ల ప్రజలు చేరి
ఆ...యెల్ల ప్రజలు చేరి (2X)- యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖
Verse
మ్రోగు తాళములతొ ఆయనన్ స్తుతించుడి (2X) - గంభీర తాళముతో
ఆ...గంభీర తాళముతో (2X)- యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖
Verse
సకలా ప్రాణుల్ యెహోవాను స్తుతించుడి (2X)- హల్లెలూయ ఆమేన్
ఆ... హల్లెలూయ ఆమేన్ (2X)- యెల్లాప్పుడు దేవుని‖ 2x Devuni ‖