Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devuni Vaarasulamu Kreesthulo Nithyajeeva Raajya Vaarasulamu

దేవుని వారసులము క్రీస్తులో నిత్యజీవ రాజ్య వారసులము

Devuni Vaarasulamu Kreesthulo Nithyajeeva Raajya Vaarasulamu

Verse
దేవుని వారసులం మేము యేసయ్య వారసులం
క్రీస్తు కృపను పొందిన భాగ్యశాలులం
విశ్వాసము ద్వారా వారసత్వం పొందాము
నిత్యజీవ రాజ్యానికి వారసులమయ్యాము
దేవుని వారసులం మేము యేసయ్య వారసులం
క్రీస్తు కృపను పొందిన భాగ్యశాలులం
విశ్వాసము ద్వారా వారసత్వం పొందాము
నిత్యజీవ రాజ్యానికి వారసులమయ్యాము
లోకపు పేదరి రికం మమ్ము ఆపలేదు
పరలోక భాగ్యము మాకు సిద్ధమాయెను
తన్ను ప్రేమించు వారికి యేసయ్య వాగ్దానము
చేసిన రాజ్యమునకు మేము వారసులమయ్యాము
దేవుని వారసులం మేము యేసయ్య వారసులం
క్రీస్తు కృపను పొందినభా భాగ్యసాగులం
నిత్యజీవ రాజ్యానికి వారసులమయ్యాము
యేసుక్రీస్తుతో కూడా మహిమ పొందుటకు
ఆయన శ్రమలలో పాలుపంచుకుందాము
అబ్రహాము సంతానమై వాగ్దాన ప్రకారము
క్రీస్తు యేసునందు మేము వారసులమయ్యాము
దేవుని వారసుల
మేము యేసయ్య వారసులం
క్రీస్తు కృపను పొందిన భాగ్యశాలులం
నిత్యజీవ రాజ్యానికి వారసులమైనాము
మేము దేవుని పిల్లలమని
ఆత్మ సాక్ష్యమిచ్చును
ఆయనతో యుగ యుగాలు రాజ్యమేలుము
నిత్యజీవ నిరీక్షణ మన రక్షకుని యందు
పరిశుద్ధాత్మ కృప చేత వారసులమయ్యాము
దేవుని వారసులం మేము యేసయ్య వారసులం
క్రీస్తు కృపను పొందిన భాగ్యశాలులం
విశ్వాసము ద్వారా వారసత్వం పొందాము
నిత్యజీవరాజ్యానికి
వారసులమయ్యాము

Related Tags

GraceEternal LifeInheritance