Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Devunike Mahima

దేవునికే మహిమ

Devunike Mahima

Lyricist: Songs Of Zion
Verse
దేవునికే మహిమ‖ 2x ‖
యుగయుగములు కలుగును గాక‖ 2x దేవునికే ‖
Verse
దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో‖ 2x ‖
దానికి మనలను వారసుల జేసెను‖ 2x ‖
వందనములు చెల్లింతుము‖ 2x దేవునికే ‖
Verse
నిలవరమైనది మనకిల లేదని‖ 2x ‖
వల్లభుడు స్థిరపరచెను పరమందు‖ 2x ‖
చెల్లించి స్తుతులను పూజింతుము‖ 2x దేవునికే ‖
Verse
సీయోను పురమగు దేవుని నగరుకు‖ 2x ‖
సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే‖ 2x ‖
స్తోత్ర గీతములను పాడెదము‖ 2x దేవునికే ‖
Verse
శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన‖ 2x ‖
ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను‖ 2x ‖
ముదమారగను ప్రణుతింతుము‖ 2x దేవునికే ‖

Related Tags

PraiseWorship