Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhaivaathma Parishudhdhudaadhaaraala Pra

దైవాత్మ పరిశుద్ధుడా ధారాళ ప్ర

Dhaivaathma Parishudhdhudaadhaaraala Pra

Lyricist: Isaac Watts
Verse
దైవాత్మ పరిశుద్ధుడా
ధారాళ ప్రేమను
దండిగ నిచ్చి మమ్మును
దయన్ దీవించుము.
Verse
మా యజ్ఞానాంధకారము
వ్రయము జేయుము
నీ యెక్కువైన తేజము
మా యందు పోయుము.
Verse
మా దర్గుణంబు లెల్లను
చెదరఁ గొట్టుము
మా పాప మణుపుటకై
నీ శక్తిఁ జూపుము.
Verse
సన్మార్గమందు నిత్యము
మమ్ము నడుపుము
నీ మోక్షమందు పిమ్మట
మమ్మాదరింపుము.

Related Tags

WorshipPrayerHoly Spirit