Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhanya Dhanya Yesu Naamamu Jayajaya Prabhu Naamamu

ధన్య ధన్య యేసు నామము జయజయ ప్రభు నామము

Dhanya Dhanya Yesu Naamamu Jayajaya Prabhu Naamamu

Verse
ధన్య ధన్య యేసు నామము
జయజయ ప్రభు నామము
Verse
యేసు పేరట ముక్తి దొరకున్
ప్రభునామమే శుద్ధి పరచున్
Verse
యేసు నామమే ఎంతో ప్రియము
దుఃఖితుల కాశ్రయ నామం
Verse
రమ్యమైనది యేసుని నామం
మనశ్శాంతి నిచ్చు నామం
Verse
యేసు నామమే శక్తి కలది
ప్రభు పేరున భూతము తొలగెన్
Verse
ఇహపరములలో యేసు నామం
మహోన్నతమైన నామం

Related Tags

PraiseWorshipJesus