Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhavala Varnudu

ధవళ వర్ణుడు

Dhavala Varnudu

Lyricist: Bro Murali
Verse
ధవళ వర్ణుడా నీవే నా యేసయ్యా
సత్య దేవుడా నీవే నా ప్రభువా‖ 2x ‖
నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి దేవా
మహిమ ఘనత నీకే చెల్లింతును‖ 2x ‖
Verse
చీకటి మార్గంలో.. నడిచిన నన్ను వెలుగుగా నీవై నడిపించితివి
పాపపు అంచులలో.. ఉండిన నన్ను నీ రక్తముతో కడిగితివి‖ 2x ‖
Verse
ధవళ వర్ణుడా యేసయ్యా నీవే నాకు ఆశ్రయము‖ 2x ‖
Verse
నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి దేవా మహిమ ఘనత నీకే చెల్లింతును
Verse
నా శ్వాసలోన నీవే యేసయ్యా జీవితాంతము.. దేవా నిన్నే స్తుతియించెదను
పరలోక రాజ్యపు ఆశతో నీ మార్గములో నడిచేదను‖ 2x ‖
Verse
ధవళ వర్ణుడా యేసయ్యా నీవే నాకు ఆశ్రయము‖ 2x ‖
Verse
నీకే స్తుతి స్తుతి స్తుతి స్తుతి దేవా మహిమ ఘనత నీకే చెల్లింతును‖ ధవళ ‖

Related Tags

PraiseWorshipHoliness