Verse
దయాళుడా నీ కృప నిత్యముండును
మహోన్నతుడా నీ కృప నిత్యముండును
నిత్యముండును నీ కృప నిత్యముండును‖ 4x దయాళుడా ‖
Verse
ఆపదలో చిక్కినప్పుడు
ఆలోచన లేనప్పుడు‖ 2x ‖
అంతా శూన్యంగా మారినప్పుడు‖ 2x ‖
ఆవేదన మదిని నిండినప్పుడు‖ 2x నిత్యముండును ‖
Verse
కన్నీళ్లే ఆగినప్పుడు
దరికెవ్వరు రానప్పుడు‖ 2x ‖
ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు‖ 2x ‖
ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు‖ 2x నిత్యముండును ‖