Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dheevenathoa Selavimmu Karthaa Maaku Na

దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు న

Dheevenathoa Selavimmu Karthaa Maaku Na

Chorus
దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా దీవించి
క్షేమంపు టీవులను దయచేసి జీవ పోషణవార్త భావమున సమకూర్చి‖ దీవెనతో ‖
Verse
లోకమున నిన్ను వేఁడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని
శ్రీకరం బగు దివ్య లోకంబులోఁ జేరి యేకముగ స్తోత్రములు నీకుఁ
జెల్లింపఁగ‖ దీవెనతో ‖
Verse
స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభ మిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ
స్తుతియించును సర్వ క్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుఁడని నిన్ను
స్తుతియించు‖ దీవెనతో ‖

Related Tags

WorshipPrayerBlessing