Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhevuniki Stotramu Ganamu Cheyutaye Manchidhi

దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది

Dhevuniki Stotramu Ganamu Cheyutaye Manchidhi

Verse
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది
Verse
యేరుషలేము నెహోవాయె - కట్టుచున్నవాడని‖ 2x ‖
ఇశ్రయేలీయూలను - పోగు చేయువాడని
Verse
గుండె చెదరిన వారిని - బాగుచేయువాడని‖ 2x ‖
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని
Verse
ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు‖ 2x ‖
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని
Verse
పిల్లలా నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్‖ 2x ‖
మంచి గోదుమపంటతో - నిన్ను తృప్తిగనుంచును
Verse
వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని‖ 2x ‖
ఏ జనము కీలాగునా - చేసి యుండలేదని

Related Tags

PraiseWorship