Verse
ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె‖ 2x ‖
ఏటిలోన గులకరాళ్ళు ఐదు ఏరెను
ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె‖ 2x ‖
వడిసెలోన ఒకటిపెట్టి త్వరగ తిప్పెను
ధింతక్కు ధింతక్కు ధింతక్కు తయ్యారె‖ 2x ‖
స్పీడు పెంచెను సూపర్ స్పీడు పెంచెను
యెహొవాదె యుద్ధమని రాయి విసిరెను
శత్రువైన గొల్యాతు కుప్ప కూలెను‖ ధింతక్కు ‖