Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhivyaathma Dhigirammu

దివ్యాత్మ దిగిరమ్ము

Dhivyaathma Dhigirammu

Chorus
దివ్యాత్మ దిగిరమ్ము
మాత్నీకరించుము మా జీవితాక్ను
దివ్యాత్మ దిగిరమ్మ
నూత్నీకరించుము మా జీవితాక్ను
ఆమెన్‌ అల్లెలూయ ఆమెన్‌ అల్లెలూయ‖ దివ్య ‖
Verse
పై గదిలో భయముతో ఉన్న శిష్యులవలె
భయము ఆందోళనతో చిక్కి నశించిపోతున్నాము
దిగ్యాక్ను బలముతో లేపిన సర్వశక్తుడా
మ్ము కూడా నీ శక్తితో లేపగరావా
యుద్దాకుకి సిద్దపరచు సైన్యాధికారా
నీ శక్తితో మమ్ము అభిషేకించు
ఆమెన్‌ అల్లెలూయ ఆమెన్‌ అల్లెలూయ‖ దివ్య ‖
Verse
పేతురు నీడ రోగులను స్వస్థపరచగా
పాలు వస్త్రం దుష్టశక్తులను పారద్రోలగా
అభిషేకించు మమ్ము కూడా ఆ మహిమలో
కుమ్మరించు పరలోక దివ్య అగ్నికు
ఏసుక్రీస్తు చేసిన అద్భుతకార్యములను చేయ
అంతకంటె గొప్పగ చేయ అభిషేకించు‖ దివ్య ‖

Related Tags

WorshipHoly SpiritAnointing