Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhootha Paata Paadudi Rakshakun Sthuthinchudi Aa Prabhundu

దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ఆ ప్రభుండు

Dhootha Paata Paadudi Rakshakun Sthuthinchudi Aa Prabhundu

Verse
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి - ఆ ప్రభుండు
బెత్లెహేము నందునన్ - భూజనంబు కెల్లను
సౌఖ్య సంభ్రమాయెను - ఆకసంబు నందున మ్రోగు పాట
చాటుడి - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి‖ దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ‖
Verse
ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శద్దులు - అంత్య కాలమందున కన్య
గర్భమందున - బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానియేల్ ప్రభో - ఓ నరవతారుడా
నిన్ను నెన్న శక్యమా? - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి‖ దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ‖
Verse
రావె నీతి సూర్యడా రావె దేవపుత్రుడా - నీదు రాకవల్లను లోక
సౌఖ్యమాయెను - భూనివాసులందరు మృత్యుభీతి గెల్తురు - నిన్ను నమ్ము
వారికి ఆత్మశుద్ది కల్గును - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి‖ దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి ‖

Related Tags

PraiseWorshipChristmas