Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dhuramayyaanani dhaari thappanani padipoyaananee

దూరమయ్యాననీ దారి తప్పాననిపడిపోయాననీ

Dhuramayyaanani dhaari thappanani padipoyaananee

Lyricist: Sis Prasanna Bold
Verse
దూరమయ్యాననీ దారి‌ తప్పానని,పడిపోయాననీ,
నీ నుండి విడిపోయానని,వాడిపోయాననీ, ఓడిపోయాననీ
వింతగా చూస్తూన్నారుఏంటయ్యా అంటరాని దానిలా ఉంచారయ్య
ఎండ తగిలిన ముఖరూపం మారిన సిలువ మార్గాన గాయమయేగా
ఒంటరి పోరాటంలో అలసిపోతిని
మోసపోతిని మూర్ఛపోతిని‖ 2x ‖
వింతగా చూస్తున్నారు ఏంటయ్యా వారి ముఖమునే చాటేస్తున్నారయ్య
అపార్ధపు పాఠం వస్త్రము లాగివేసినా అవమానపు బడిలో నన్ను కృంగాదీసెనే
మూగదెబ్బలతో మౌనినైతిని
మూర్ఛపోతిని మూర్ఛపోతిని‖ 2x ‖
వింతగా చూస్తున్నారు ఏంటయ్యా
ఎంతలా దిగజారిందంటున్నారయ్య

Related Tags

FaithRepentanceSuffering