Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Dinadinamu Vijayamu Manade

దినదినము విజయము మనదే

Dinadinamu Vijayamu Manade

Verse 1
దినదినము విజయము మనదే
జయశీలుడైన యేసునిలో
భయమే లేదు మాకు దిగులే లేదు
సైన్యములకు అధిపతి యుండగా
సాతానును ఓడించెను
స్వేచ్చా జీవము మాకిచ్చెను
పాప శాపములు తొలగించెను
పరిపూర్ణ జీవము మాకిచ్చెను‖ 2x ‖
హోసన్నా జయం మనదే‖ 3x ‖
హోసన్నా జయం జయం మనదే‖ దినదినము ‖

Related Tags

PraiseJesusVictory