Verse
డింగ్ డింగ్ డింగ్ ఎద్దుల బండి
క్లింగ్ క్లింగ్ క్లింగ్ సైకిల్ బండి
పోమ్ పోమ్ పోమ్ మోటరు బండి
హల్లెలూయ హల్లెలూయ
రక్షణ బండి‖ 2x ‖
Verse
ఏబండి కావాలి బాలలు ఏ బండి ఎక్కాలి బాలికలు
యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము యేసయ్యే నడుపును జీవపు బండి
Ding Ding Ding Eddula Bandi