Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Draksha Thota Needi

ద్రాక్ష తోట నీది

Draksha Thota Needi

Verse
ద్రాక్షతోట నీది హక్కుదారుడ నీవు
ఆశతో నను చూచినప్పుడు ఫలము కాచి చూపనా
Verse
నాకై నేను కాదు ప్రభువా నీకై ఫలియించాలని
అన్ని వనరులిచ్చి నీ భాగం కోరినావు
కృతజ్ఞతతో అర్పణగా నా జీవితమును ఇచ్చెదన్
Verse
నాకై ప్రాణమిచ్చి ఎరువు వేసి పెంచినావు
నీవు కోరినట్లు ఫలియించుటయే నాకు భాగ్యము
యజమానుడా నీ మాటను నెరవేర్చుటయే ధన్యము

Related Tags

DevotionalSurrenderFruitfulness