Verse 1
స స స ని స గ... స స స ని స గ
స స స ని స గ మ ప
మ మ మ గ ప మ... మ మ మ గ ప మ
మ మ మ గ ప మ గ స
Verse 2
కృపా సత్య సంపూర్ణుడా (2)
కృపామయుడా
కృప చూపుటే నీ సంకల్పమా ||కృపా||
Verse 3
స ని స ని మ ప
ని ప ని ప గ మ
ప మ ప మ గ ని స
Verse 4
నీ కృప నను విడువక
శాశ్వతముగా కాచెనుగా (2)
మార్పులేని నీ మహా కృపలో (2)
మహిమ రాజ్యమున చేర్చుమా ||కృపా||
Verse 5
నీ కృప అభిషేక తైలమై
నా తలపై ప్రోక్షించినావు (2)
నిత్యముండు నీ కృపతో (2)
నిరతము నను గావుము ప్రభువా ||కృపా||
Verse 6
స గ స గ గ... స గ స మ మ... గ మ గ ప ప
మ ప మ ని ని... ప ని ప స స (2)
ప ని స గ స ని... మ ప ని స ని ప
గ మ ప ని ప మ... గ మ గ రి స (2)
Verse 7
నీ కృప రక్షణ దుర్గమై
నా ముందర నడచిన ప్రభువా (2)
అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2)