Verse 1
ప్రకృతిలోని అందములన్నీ - దేవుడె ముందుగ చేశాడు
వాటన్నిటినీ పాలించుటకు - నన్నే నియమించేశాడు
నిన్న నేడు రేపు ఎన్నడూ - ప్రకృతి శక్తికి లొంగను పరిశుద్ధతను వీడను
రాయిరప్ప చెట్టూచేమ పుట్టగుట్టకు మ్రొక్కను - పరిశుద్ధతను వీడను || ప్రకృతి ||
Prakritiloni Andamulanni