Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Easter Medley

ఈస్టర్ మెడ్లీ

Easter Medley

Verse
యూదా రాజ సింహం తిరిగి లేచెను
తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను‖ 2x ‖
Verse
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్‖ 2x ‖
Verse
మరణము జయించి లేచెన్
మరణపు ముల్లును విరచెన్‖ 2x ‖
మధురం యేసుని నామం
మరువకు యేసుని ధ్యానం‖ 2x ‖
Verse
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
హే ప్రభు దేవా సుతా
సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
Verse
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదీగా జేసిన నీవే గదా‖ 2x ‖
ఖాలమయుడగు సాతానుని గర్వము‖ 2x ఖండనమాయె గదా ‖
Verse
సిల్వధరా పాపహరా శాంతికరా
హే ప్రభు యేసు – హే ప్రభు యేసు
Verse
గీతం గీతం జయ జయ గీతం
చెయ్యి తట్టి పాడెదము‖ 2x ‖
యేసు రాజు లేచెను హల్లెలూయా
జయ మార్భటించెదము‖ 2x ‖
Verse
చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు
Verse
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు‖ 2x ‖
జయ జయ రాజా – జయ రాజా‖ 2x ‖
జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం
Verse
సమాధి గెల్చిన జయ యేసు
సమాధి ఓడెను జయ క్రీస్తు‖ 2x ‖
సమరము గెల్చిన జయ యేసు‖ 2x ‖
అమరముర్తివి జయ యేసు
Verse
జయ జయ యేసు – జయ యేసు
జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు
Verse
పరమ జీవము నాకు నివ్వ
తిరిగి లేచెను నాతో నుండ‖ 2x ‖
నిరంతరము నన్ను నడిపించును
మరల వచ్చి యేసు కొనిపోవును‖ 2x ‖
Verse
యేసు చాలును – యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
Verse
ముక్తినిచ్చె యేసు నామం
శాంతినిచ్చె యేసు నామం‖ 2x ‖
Verse
జై జై ప్రభు యేసుకు
జై జై క్రీస్తు రాజుకే
మరణమును గెల్చి మము రక్షించి
విజయము నిచ్చెనుగా
Verse
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Verse
ప్రాణము పెట్టిన దేవుడు
రక్షణనిచ్చిన దేవుడు
మరణము గెల్చిన దేవుడు
మృతులను లేపిన దేవుడు
Verse
దేవుడు దేవుడు యేసే దేవుడు
మన దేవుడు దేవుడు యేసే దేవుడు
Verse
సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా‖ 2x ‖
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును‖ 2x ‖
Verse
ఓరన్న… ఓరన్న
యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా‖ 2x ‖
యేసే ఆ దైవం చూడన్నా –‖ 2x ‖

Related Tags

PraiseWorshipResurrectionEaster