Chorus
ఏడుస్తున్నాడేమో యేసయ్య
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో‖ 2x ‖
(నిను) రక్షించినందుకు క్షమియించినందుకు‖ 2x ‖
ఏడుస్తున్నాడేమో – ఏడుస్తున్నాడేమో‖ ఏడుస్తున్నాడేమో ‖
Verse
నాడు నరుని సృష్టించినందుకు
వారు పాపము చేసినందుకు‖ 2x ‖
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను‖ 2x ‖
నిను సృష్టించినందుకు ఏడుస్తున్నాడేమో‖ 2x ఏడుస్తున్నాడేమో ‖
Verse
సౌలును రాజుగా ఏర్పరచినందుకు
సౌలు హృదయము గర్వించినందుకు‖ 2x ‖
దేవుడే దీనుడై దుఃఖముతో ఏడ్చెను‖ 2x ‖
నిను హెచ్చించినందుకు ఏడుస్తున్నాడేమో‖ 2x ఏడుస్తున్నాడేమో ‖