Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Dinam Sadhaa Naa Yesukae Sontham

ఈ దినం సధా నా యేసుకే సొంతం

Ee Dinam Sadhaa Naa Yesukae Sontham

Verse 1
ఈ దినం సధా - నా యేసుకే సొంతం
నా నాధుని ప్రసన్నత - నా తోడ నడచును‖ 2x ‖
రానున్న కాలము - కలత నివ్వదు‖ 2x ‖
నా మంచికాపరి సధా - నన్ను నడుపును‖ 2x ‖
Verse
ఎడారులు, లోయలు, ఎదురు నిలచినా
ఎన్నడెవరు నడువని బాట అయినను‖ 2x ‖
వెరవదెన్నడైనను నాదు హృదయము‖ 2x ‖
గాయపడిన యేసుపాదం ముందు నడిచినే‖ 2x ఈ దినం ‖
Verse
ప్రవాహంవలె శోధకుండు ఎదురువచ్చినా
యుధ్ధకేక నా నోట యేసు నామమే‖ 2x ‖
విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు‖ 2x ‖
యెహోవా నిస్సియే నా విజయము‖ 2x ఈ దినం ‖

Related Tags

FaithDevotionalJesus