Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Dinamentho Shubha Dinamu

ఈ దినమెంతో శుభ దినము

Ee Dinamentho Shubha Dinamu

Verse
ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం‖ ఈ దినమెంతో ‖
Verse
నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము‖ 2x ‖
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం‖ ఈ దినమెంతో ‖
Verse
జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం‖ 2x ‖
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం‖ ఈ దినమెంతో ‖

Related Tags

PraiseThanksgivingNew Year