Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ee Jagathiki Jyothini Nenu Jeevana Jyothi Jvalinchedanu

ఈ జగతికి జ్యోతిని నేను జీవన జ్యోతి జ్వలించెదను

Ee Jagathiki Jyothini Nenu Jeevana Jyothi Jvalinchedanu

Verse
ఈ జగతికి జ్యోతిని నేను - జీవన జ్యోతి జ్వలించెదను
Verse
నా గృహంబునకు జ్యోతిని నేను
నా జ్యోతిని జ్వలించి సదా
గాఢాంధకారమునంతటిని
తొలగించెద నా హృదయమునుండి
Verse
క్రీస్తు రహితమై గ్రామసీమలు
కునుకుచున్నవి చీకటియందు
ప్రభు యేసు జ్యోతిని వెలిగించెద
ప్రతి చీకటి లోయ యందు
Verse
ప్రణయము త్యాగము సత్యమనునవి
ప్రభు వొసంగిన ప్రత్యక్షత
సంతోషమున నా జీవితము
సమర్పించెద ప్రభు యేసునకు

Related Tags

ServiceLightWitness